ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియామకాల కోసం రాష్ట్రప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుంది. ఈ పరీక్ష డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC ) ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండిట్ లు, పీఈటీ పోస్టులు ఉంటాయి. ఈ నియామక పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్ విధానం కోసం క్లిక్ చేయండి. |
|