• మీ కొలువుల ప్రాజెక్ట్‌ మీరే కట్టుకోండి!

  ఇంజినీరింగ్‌ ట్రెండ్‌ మారుతోంది. పట్టా పొందితే చాలనుకునే రోజులకు కాలం చెల్లుతోంది. పరిశ్రమల అవసరాలకు తగినంత పరిజ్ఞానం అభ్యర్థుల్లో ఉందో లేదో పరీక్షించే విధానం వచ్చేస్తోంది. అందుకే ప్రాజెక్ట్‌ వర్క్‌ను అత్యంత శ్రద్ధతో పూర్తి చేయాలని నిపుణులు చెబుతున్నారు. అదే బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందంటున్నారు.
                                                      Read More.....
 • బీటెక్‌లో వినూత్న కోర్సుల వెల్లువ

  * అందరి నోటా కృత్రిమ మేధ, బిగ్‌డేటా
  * అన్ని ప్రైవేట్‌ వర్సిటీలదీ అదే బాట
  * సంప్రదాయ కోర్సులకు భారీగా తగ్గనున్న డిమాండ్‌

  ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌లో వచ్చే విద్యా సంవత్సరం బీటెక్‌ స్థాయిలో కొత్త కోర్సులు వెల్లువలా రానున్నాయి.
                                                      Read More.....
 • అన్ని బ్రాంచీల్లోనూ కృత్రిమ మేధ

  * జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో బీటెక్‌ కోర్సులకు వర్తింపు
  * వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు!

  ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది మీరు బీటెక్‌లో చేరబోతున్నారా?..అయితే ఏ ఇంజినీరింగ్‌ బ్రాంచీ ఎంపిక చేసుకున్నా కృత్రిమ మేధ (ఏఐ) సబ్జెక్టు చదవాల్సిందే.
                                                      Read More.....