సాంకేతిక విద్య ఉజ్వల భవితకు మేలి మలుపు. ఈ ఉద్దేశంతోనే లక్షలమంది విద్యార్థులు ఇంజినీరింగ్‌లో ప్రవేశిస్తున్నారు. తర్వాత ఉద్యోగాల వేటలో ప్రయాసపడుతున్నారు. ఈ సందర్భంగా ఎదురయ్యే వివిధ సమస్యలూ, సందేహాలను నివృత్తి చేసుకుంటే కెరియర్‌ బాటలో ధీమాగా కొనసాగవచ్చు.


2019లో బీఎస్‌సీ (ఎంపీసీ) పూర్తి చేశాను. ఆస్ట్రో ఫిజిక్స్‌ అంటే ఇష్టం. దీన్ని చదివితే ఇస్రో శాస్త్త్రవేత్త అవ్వొచ్చా? ఈ కోర్సును ఏ విద్యాసంస్థలు అందిస్తున్నాయి? - శ్రీకాంత్, వరంగల్‌


బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్స్‌తో డిగ్రీ చదివాను. ఇప్పుడు నేను దూరవిద్యలో బయోటెక్నాలజీ పీజీ చేయవచ్చా? - లక్ష్మణ్‌రావు


ఇంటర్‌ (ఎంపీసీ) పూర్తిచేశాను. నాకు ఆర్కియాలజీపై ఆసక్తి. చదవడానికి నేను అర్హుడినేనా? - అరుణ్‌

'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'
'

ఈ - ముఖాముఖి ఎదుర్కోవడమెలా!

ఇంజినీరింగ్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ మెళకువలు

మీలోని ప్రతిభను గుర్తించడం ఎలా?

కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ ఒకటి కాదా?

క్యాంపస్‌ నుంచి... నేరుగా!

దరఖాస్తు ఎవరెవరికి?

ఉద్యోగం సాధించాలంటే...

ఇంటర్న్‌షిప్‌ ఎందుకు?

ఈ పుస్తకాలు చదివారా?

సంస్థలను ఇలా సంప్రదించాలి

వాయిదా.. వాయిదా!