భారత రాష్ట్రాల సమాచారం

రాష్ట్రం రాజధాని గవర్నర్ ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌ అమరావతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి
అరుణాచల్‌ప్రదేశ్‌ ఈటానగర్‌ బి.డి. మిశ్రా పెమాఖండూ
అసోం దిస్‌పూర్‌ జగదీశ్‌ ముఖి సర్బానంద సోనోవాల్‌
బిహార్‌ పట్నా ఫగు చౌహాన్‌ నితీశ్‌ కుమార్‌