ఎంతచదివినా...
ప్రశ్నలు ఎలా వస్తాయో?
పేపర్ ఎలా ఉంటుందో?
మన ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉందో ?
మోడల్ పేపర్లు ఉంటే మేలు! అని ఆలోచిస్తున్నారా?
అందుకోసమే ఆన్ లైన్ పరీక్షలను సిద్ధం చేసింది
ఈనాడు ప్రతిభ .నెట్.
ఎవరైనా ... ఎన్నిసార్లయినా ఆన్ లైన్ పరీక్షలు రాసుకోవచ్చు.