Police Sub Inspectors Exam
సమాజంలో హోదా, అధికారాన్ని అందించే పోలీసు ఉద్యోగాల్లో సబ్-ఇన్ స్పెక్టర్ ఒకటి. సాధారణ డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మెదటి దశలో పరుగుపందెం, దేహదార్ఢ్య పరీక్షల్లో అర్హత సాధించినవారికి రెండో దశలో రాతపరీక్ష జరుగుతుంది. రెండు దశలకు అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, రాతపరీక్షకు ఎలా సిద్ధం కావాలి. తదితర అంశాలపై నిపుణుల సూచనలు, స్టడీమెటీరియల్ కోసం క్లిక్ చేయండి.... |
|
Sub-Inspectors Study Material |
|
|