దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏదో ఒకదాన్లో చేరి తమవంతు సేవ చేయాలని ఆసక్తి చూపే వారికి సరైన వేదిక సీడీఎస్ఈ. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- దీని పూర్తి రూపం. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే ఈ పరీక్ష ద్వారా రక్షణ దళంలో అధికారి స్థాయి ఉద్యోగంలో చేరే అవకాశం లభిస్తోంది.
ఈ పరీక్షకు ఎలాంటి అర్హతలు కావాలి, పరీక్ష విధానం ఏమిటి, శిక్షణ మొదలైన విషయాల గురించి తెలుసుకోవడానికి క్లిక్ చేయండి. |