కేవలం ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులే ఈ పరీక్ష రాస్తారు కాబట్టి సాధారణ పోటీ పరీక్షల మాదిరి దీనికి సిద్ధపడకూడదు. ప్రాథమికంగా సబ్జెక్టు నాలెడ్జ్ బాగుండాలి. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదివిన సబ్జెక్టులన్నింటిపైనా పూర్తి పట్టు సాధించాలి.
ఎ) జనరల్ఎబిలిటీ: దీన్లో ఇండియన్ సొసైటీ, హెరిటేజ్ అండ్ కల్చర్, పాలిటీ, ఎకానమీ, హ్యూమన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నేచురల్ రిసోర్సెస్, ఎకాలజీ బేసిక్ కాన్సెప్ట్స్, ఎన్విరాన్మెంట్, హ్యూమన్ హెల్త్, ఇండియన్ అగ్రికల్చర్ మొదలైన అంశాలుంటాయి.
Read More... |