ఇంటర్ తోనే ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత కల్పించే పరీక్ష DEE CET. ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధిస్తే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులోకి ప్రవేశించవచ్చు. SGT పోస్టులకు సంబంధించి డీఎడ్ అభ్యర్థులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో పోటీపెరిగింది. పరీక్ష విధానం, ప్రిపరేషన్ పద్ధతి తదితర వివరాలకోసం క్లిక్ చేయండి. |