UPSC - Indian Forest Service
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షల్లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఒకటి. దీనిద్వారా అటవీ శాఖలో ఉన్నతోద్యోగానికి బాటలు వేసుకోవచ్చు. సివిల్స్ మాదిరి ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ సర్వీస్‌కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్, ఇంటర్వ్యూలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రకటన వెలువడిన నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. |
 |
Details |
Notification |
Previous Papers |
|
|
|
|