రాష్ట్రంలో న్యాయ కళాశాలల్లోని మూడు లేదా అయిదు సంవత్సరాల న్యాయవిద్య కోర్సుల్లోకి ప్రవేశించడానికి ప్రభుత్వం ఏటా లాసెట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే న్యాయ విద్య రెగ్యులర్ కోర్సుల్లో చేరవచ్చు. దీనికి ఎలా ప్రిపేర్ కావాలి, ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తాయి తదితర సమాచారం కోసం క్లిక్ చేయండి... |