లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) అప్రెంటీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ (ఏడీవో), అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ల (ఏఏఓలు) పోస్టుల భర్తీ కోసం రాతపరీక్ష నిర్వహిస్తుంది. డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను సంపాదించుకోవచ్చు. ఎల్ఐసీ ఉత్పత్తుల అమ్మకాల పర్యవేక్షణ ఏడీవో ప్రధాన బాద్యత. అంతర్గత పరిపాలనకు సంబంధించినవి ఏఏఓ ఉద్యోగాలు. పరీక్ష ఆన్ లైన్ లో జరుగుతుంది. పరీక్ష విధానం, ప్రిపరేషన్ పద్ధతులు తదితర పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. |
|