Staff Selection Commission
UPSC తర్వాత క్రమపద్ధతిలో ఏటా క్యాలెండర్ విడుదల చేసి పలురకాల పోస్టులు భర్తీచేసే జాతీయ సంస్థ Staff Selection Commission (SSC). చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఇదో మంచి అవకాశం. SSC నిర్వహించే పలురకాల పరీక్షలకు సంబంధించిన వివరాల కోసం క్లిక్ చేయండి. |
|
|