మనదేశంలో దాదాపు 70 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వీరికి అవసరమైన విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు, పార్కులు, ఇళ్లు తదితరాల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను స్థానిక సంస్థలైన పంచాయతీలకు అప్పగించారు. ఈ సంస్థల్లో రెవెన్యూ విభాగం నుంచి ఇద్దరు ముఖ్యమైన సిబ్బంది ఉంటారు. వారే ...
* వీఆర్వో (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)
* వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్). |
|